పవిత్ర పొడవైన శిరోజాల గుండు కథ part-1 promo
పవిత్ర పొడవైన శిరోజాల గుండు కథ part-1 promo హాయ్ నా పేరు పవిత్ర నాకు పొడవైన జుట్టు ఉండేది. నా వయస్సు 18 ఏళ్లు. నా జుట్టు గురించి చెప్పాలి అంటే నా జుట్టు ప్రపంచం లోనే పొడవు జుట్టు గా గిన్నిస్ బుక్ లో ఎక్కింది. నేను పుట్టినప్పటి నుంచి నా జుట్టు ను ఎప్పుడు కత్తెర తాకలేదు..అమ్మ ఏవో నూనె పెట్టి బాగా జాగ్రత్త తీసుకోవడం వల్ల బాగా వత్తుగా పొడవు గా పెరిగింది. నాకే చిరాకు వచ్చి కతిరిస్త అన్న అమ్మ కట్ చేయనిచేది కాదు. అందరికీ మనుషు లకి బాడీ గార్డ్ ఉంటే నాకు జుట్టు కి ఉండే వారు. స్కూల్ కి వెళ్ళిన కాలేజీ కి వెళ్ళిన నా వెంట ఎవరో ఒకరు ఉండేవారు. నేను జుట్టు ఎక్కడ కట్ చేపిస్తనో అని... అలాంటిది నాకు గుండు ఎలా అయ్యింది.. అనేది కథ మీకు ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే ఎవరికీ అయిన నా 18 వ పుట్టిన రోజు గుండు అయ్యింది. 19 వ పుట్టిన రోజు కి నా చేతిలో 3 నెలల బాబు తో చిన జుట్టుతో శోభనం గదిలో కి వెళ్ళ. అంత పొడవైన జుట్టు అది నా పుట్టిన రోజు నాడే గుండు ఎలా అయ్యింది.? శోభనం కి బాబు తో ఎందుకు వెళ్ళాను అనేది స్టోరీ.
Super
ReplyDeleteThank u
DeleteSuper
ReplyDeleteSuper
ReplyDeleteNice
ReplyDeleteThank u
Delete